Share News

Hyderabad Mohammed Siraj: హైదరాబాద్‌ రంజీ కెప్టెన్‌గా సిరాజ్‌

ABN , Publish Date - Jan 15 , 2026 | 05:54 AM

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ హైదరాబాద్‌ రంజీ జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు....

Hyderabad Mohammed Siraj: హైదరాబాద్‌ రంజీ కెప్టెన్‌గా సిరాజ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ హైదరాబాద్‌ రంజీ జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 2025-26 సీజన్‌ తదుపరి 2 మ్యాచ్‌ల్లో ఆడే హైదరాబాద్‌ జట్టును సెలెక్టర్లు బుధవారం ప్రకటించారు.

జట్టు: సిరాజ్‌ (కెప్టెన్‌), రాహుల్‌ సింగ్‌ (వైస్‌ కెప్టెన్‌), మిలింద్‌, తనయ్‌, రోహిత్‌ రాయుడు, హిమతేజ, వరుణ్‌ గౌడ్‌, అభిరథ్‌ రెడ్డి, రాహుల్‌ రాధేష్‌ (వికెట్‌కీపర్‌), అమన్‌ రావు, రక్షణ్‌ రెడ్డి, నితిన్‌ యాదవ్‌, నితీష్‌ రెడ్డి, ప్రజ్ఞయ్‌, పున్నయ్య. స్టాండ్‌బై: మికిల్‌, అవినాష్‌ రావు, కార్తికేయ, ప్రణవ్‌, పి.నితీష్‌ రెడ్డి.

ఇవీ చదవండి

ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్

జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్‌..

Updated Date - Jan 15 , 2026 | 05:54 AM