Meg Lanning: యూపీ కెప్టెన్ లానింగ్
ABN , Publish Date - Jan 05 , 2026 | 06:02 AM
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టీమ్ యూపీ వారియర్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా మాజీ సారథి మెగ్ లానింగ్ పగ్గాలందుకొంది. గత మూడు సీజన్లలోనూ లానింగ్...
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టీమ్ యూపీ వారియర్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా మాజీ సారథి మెగ్ లానింగ్ పగ్గాలందుకొంది. గత మూడు సీజన్లలోనూ లానింగ్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరింది. అయితే, ఈ సీజన్ వేలానికి ముందు ఆమెను ఢిల్లీ విడుదల చేయగా.. యూపీ రూ. 1.90 కోట్లకు దక్కించుకొంది. శుక్రవారం నుంచి డబ్ల్యూపీఎల్ నాలుగో అంచె జరగనుంది.
ఇవి కూడా చదవండి:
Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్‌కు షాక్
T20 World Cup 2026: బంగ్లా మ్యాచ్‌లు శ్రీలంకకు తరలింపు!