Share News

అల్కారజ్‌కు మెద్వెదేవ్‌ షాక్‌

ABN , Publish Date - Mar 16 , 2026 | 02:25 AM

ప్రపంచ టెన్నిస్‌ నెంబర్‌వన్‌ ఆటగాడు కార్లోస్‌ అల్కారజ్‌కు రష్యా స్టార్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ షాకిచ్చాడు. ఇండియన్‌ వెల్స్‌ టోర్నమెంట్‌ సింగిల్స్‌ సెమీఫైనల్లో...

అల్కారజ్‌కు మెద్వెదేవ్‌ షాక్‌

ఇండియన్‌ వెల్స్‌: ప్రపంచ టెన్నిస్‌ నెంబర్‌వన్‌ ఆటగాడు కార్లోస్‌ అల్కారజ్‌కు రష్యా స్టార్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ షాకిచ్చాడు. ఇండియన్‌ వెల్స్‌ టోర్నమెంట్‌ సింగిల్స్‌ సెమీఫైనల్లో 11వ సీడ్‌ మెద్వెదేవ్‌ 6-3, 7-6 (3)తో టాప్‌సీడ్‌ అల్కారజ్‌ (స్పెయిన్‌)ను చిత్తుచేసి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగే తుదిపోరులో రెండోసీడ్‌ జానిక్‌ సినర్‌ (ఇటలీ)తో మెద్వెదేవ్‌ తలపడనున్నాడు. మరో సెమీస్‌లో సినర్‌ 6-2, 6-4తో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)ని ఓడించాడు.

ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ

ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Mar 16 , 2026 | 02:25 AM