Share News

మ్యాక్స్‌దే లాస్‌వెగాస్‌ గ్రాండ్‌ ప్రీ

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:07 AM

రెడ్‌బుల్‌ రేసర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ లాస్‌వెగాస్‌ గ్రాండ్‌ ప్రీలో తనకు తిరుగులేదని నిరూపించాడు...

మ్యాక్స్‌దే లాస్‌వెగాస్‌ గ్రాండ్‌ ప్రీ

లాస్‌వెగాస్‌: రెడ్‌బుల్‌ రేసర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ లాస్‌వెగాస్‌ గ్రాండ్‌ ప్రీలో తనకు తిరుగులేదని నిరూపించాడు. నాలుగేళ్లలో మూడోసారి ఇక్కడ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌ రేసును వెర్‌స్టాపెన్‌ ప్రథమస్థానంతో ముగించాడు. నోరిస్‌ 2, పియాస్ట్రి 3 స్థానాల్లో నిలిచారు.

ఇవి కూడా చదవండి..

భారత్, చైనా కమాండర్ల భేటీ.. అరుణాచల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ..

రూ.13 లక్షల బ్రెజ్జాకు బదులుగా రూ.9.5 లక్షల కారు ఇచ్చారని.. పెళ్లినే రద్దు చేసుకున్న ఢిల్లీ పోలీస్..

Updated Date - Nov 23 , 2026 | 05:07 AM