స్వర్ణం.. గగనమే: మేరీకోమ్
ABN , Publish Date - Jul 22 , 2026 | 05:17 AM
కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు పతకాలు సాధిస్తారేమో కానీ.. స్వర్ణం అందుకోవడం కష్టమేనని వెటరన్ స్టార్ మేరీకోమ్..
కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు పతకాలు సాధిస్తారేమో కానీ.. స్వర్ణం అందుకోవడం కష్టమేనని వెటరన్ స్టార్ మేరీకోమ్ అభిప్రాయపడింది. మనోళ్లు ఫైనల్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న మేరీ.. కామన్వెల్త్ తర్వాత జరిగే ఆసియాడ్‌లో మాత్రం వాళ్లకు ఇంకా ఎక్కువ పోటీ ఎదురవుతుందని చెప్పింది. భారత బాక్సింగ్ సంఘంలో రాజకీయాలు ఎక్కువయ్యాయని మేరీ ఆవేదన వ్యక్తం చేసింది. చాంపియన్ బాక్సర్లకు కామన్వెల్త్ బృందంలో చోటు దక్కక పోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ అధీనంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!