మనిక విజయం
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:10 AM
ఐటీటీఎఫ్ టేబుల్ టెన్నిస్ ప్రపంచ కప్‌లో భారత స్టార్ మనికా బాత్రా తొలి మ్యాచ్‌లో ఓడినా రెండో మ్యాచ్‌లో గెలిచింది...
నాకౌట్ ఆశలు సజీవం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్
న్యూఢిల్లీ: ఐటీటీఎఫ్ టేబుల్ టెన్నిస్ ప్రపంచ కప్‌లో భారత స్టార్ మనికా బాత్రా తొలి మ్యాచ్‌లో ఓడినా రెండో మ్యాచ్‌లో గెలిచింది. మకావులో మంగళవారం జరిగిన సింగిల్స్ గ్రూప్-4 పోరులో మనిక 3-2తో లిలీ జాంగ్ (అమెరికా)ను ఓడించింది. దీంతో మనిక నాకౌట్ ఆశలను సజీవం చేసుకుంది. ఇక, తెలుగమ్మాయి ఆకుల శ్రీజ 1-3తో ఫు యు (పోర్చుగల్) చేతిలో ఓటమిపాలైంది.
ఇవి కూడా చదవండి..
ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్
బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత