Share News

ఏటీఎఫ్‌ అంబాసిడర్‌.. పేస్‌

ABN , Publish Date - Jul 09 , 2026 | 02:38 AM

ఆసియా టెన్నిస్‌ సమాఖ్య (ఏటీఎఫ్‌) ఆటగాళ్ల అంబాసిడర్‌గా భారత దిగ్గజం లియాండర్‌ పేస్‌ నియమితుడయ్యాడు...

ఏటీఎఫ్‌ అంబాసిడర్‌.. పేస్‌

లండన్‌: ఆసియా టెన్నిస్‌ సమాఖ్య (ఏటీఎఫ్‌) ఆటగాళ్ల అంబాసిడర్‌గా భారత దిగ్గజం లియాండర్‌ పేస్‌ నియమితుడయ్యాడు. వింబుల్డన్‌ టోర్నీ సందర్భంగా ఏటీఎఫ్‌ అధ్యక్షుడు యూరీ పోల్స్‌కి.. పేస్‌ నియామకాన్ని ప్రకటించాడు. ఆసియాలో టెన్నిస్‌ ప్రచారం, యువ ఆటగాళ్లకు మెళకువలు, ప్రతిభను వెలికితీసే ఈవెంట్లకు సహాయంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో ఏటీఎఫ్‌ ప్రతినిధిగా పేస్‌ వ్యవహరిస్తాడు.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ ఎన్నికల్లో పెను సంచలనం.. డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజాకు షాక్!

అక్తర్ రికార్డును బ్రేక్ చేస్తాను.. టీమిండియా బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Jul 09 , 2026 | 02:38 AM