‘జపాన్’ ఫైనల్‌కు లక్ష్యసేన్
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:38 AM
భారత స్టార్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు...
కుమమొటో (జపాన్): భారత స్టార్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సింగిల్స్ సెమీఫైనల్లో లక్ష్య 21-12, 15-21, 21-11తో అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)ను ఓడించాడు. కాగా, ఆదివారం జరిగే తుది సమరంలో కొకి వతనబె (జపాన్)తో లక్ష్యసేన్ తలపడనున్నాడు.
ఈ వార్తలనూ చదవండి:
జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్
ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..