Share News

కిమిదే మొనాకో గ్రాండ్‌ ప్రి

ABN , Publish Date - Jun 08 , 2026 | 02:54 AM

యువ సంచలనం కిమి ఆంటోనెల్లి ఖాతాలో మరో ఎఫ్‌1 విజయం. ఈ మెర్సిడెస్‌ రేసర్‌ మొనాకో గ్రాండ్‌ ప్రీలోనూ విజేతగా...

కిమిదే మొనాకో గ్రాండ్‌ ప్రి

మొనాకో: యువ సంచలనం కిమి ఆంటోనెల్లి ఖాతాలో మరో ఎఫ్‌1 విజయం. ఈ మెర్సిడెస్‌ రేసర్‌ మొనాకో గ్రాండ్‌ ప్రీలోనూ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌ రేసును అందరికంటే అగ్రస్థానంలో ముగించి వరుసగా ఐదో ఎఫ్‌1 టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు.. మొనాకో టైటిల్‌ నెగ్గిన పిన్న వయస్కుడిగా 19 ఏళ్ల కిమి చరిత్ర సృష్టించాడు. హామిల్టన్‌ (ఫెరారీ) రెండు, హద్జార్‌ (రెడ్‌బుల్‌) మూడు స్థానాలతో పోడియం ఫినిష్‌ చేశారు.

ఇవి కూడా చదవండి:

టీజీ 20 లీగ్: మెదక్‌కు తిలక్ వర్మ.. ఎంత ధర పలికాడంటే?

టీ20 కెప్టెన్సీపై స్పందించిన శ్రేయస్ అయ్యర్

Updated Date - Jun 08 , 2026 | 02:54 AM