Share News

కిమిదే జపనీస్‌ గ్రాండ్‌ ప్రీ

ABN , Publish Date - Mar 30 , 2026 | 01:38 AM

ఫార్ములా వన్‌ యువ సంచలనం, 19 ఏళ్ల కిమి ఆంటోనెలి మళ్లీ అదరగొట్టాడు. రెండువారాల క్రితం చైనీస్‌ గ్రాండ్‌ ప్రీ కొల్లగొట్టి చరిత్ర...

కిమిదే జపనీస్‌ గ్రాండ్‌ ప్రీ

  • వరుసగా రెండో టైటిల్‌ సొంతం

సుజుక (జపాన్‌): ఫార్ములా వన్‌ యువ సంచలనం, 19 ఏళ్ల కిమి ఆంటోనెలి మళ్లీ అదరగొట్టాడు. రెండువారాల క్రితం చైనీస్‌ గ్రాండ్‌ ప్రీ కొల్లగొట్టి చరిత్ర సృష్టించిన ఈ ఇటలీ కుర్రాడు ఇప్పుడు జపాన్‌లో చాంపియన్‌గా నిలిచి సీనియర్‌ రేసర్లకు సవాల్‌ విసిరాడు. ఆదివారం ఇక్కడ జరిగిన జపనీస్‌ గ్రాండ్‌ప్రీ ఫైనల్లో మెర్సిడెస్‌ జట్టు తరఫున బరిలోకి దిగిన కిమి.. రేసును అందరికంటే ముందంజలో ముగించి టైటిల్‌ ఎగరేసుకుపోయాడు. ఆస్కార్‌ పియాస్ట్రి (మెక్‌లారెన్‌) రెండు, చార్లెస్‌ లెక్లెర్క్‌ (ఫెరారీ) మూడు స్థానాలతో పోడి యం ఫినిష్‌ చేశారు.

ఇవి కూడా చదవండి:

ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి మేరీకోమ్!

ఆ ప్లేయర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్

Updated Date - Mar 30 , 2026 | 01:38 AM