Share News

కోచ్‌కు అరుదైన బహుమతి

ABN , Publish Date - May 07 , 2026 | 02:08 AM

జెమీమా రోడ్రిగ్స్‌ అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగడంలో కోచ్‌ ప్రశాంత్‌ శెట్టిది కీలక పాత్ర. జెమీమాకి...

కోచ్‌కు అరుదైన బహుమతి

ఎస్‌యూవీ అందజేసిన జెమీమా

ముంబై: జెమీమా రోడ్రిగ్స్‌ అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగడంలో కోచ్‌ ప్రశాంత్‌ శెట్టిది కీలక పాత్ర. జెమీమాకి తొమ్మిది సంవత్సరాల వయస్సు నుంచి అతడు శిక్షణ ఇస్తున్నాడు. అలాంటి కోచ్‌కు జెమీమా ఊహించని బహుమతి అందించింది. ప్రశాంత్‌కు ఎస్‌యూవీని ఆమె అందజేసింది. పృథ్వీ షా, ఆయుష్‌ మాత్రేకు కూడా శెట్టి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:

సంజు శాంసన్ మా జట్టుకు వెన్నుముక: రుతురాజ్

భారత టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీకి అవకాశం!

Updated Date - May 07 , 2026 | 02:08 AM