‘మాడ్రిడ్’ కింగ్.. సినర్
ABN , Publish Date - May 04 , 2026 | 02:28 AM
ప్రపంచ టెన్నిస్ నెంబర్‌వన్ ఆటగాడు జానిక్ సినర్ మాడ్రిడ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు...
మాడ్రిడ్: ప్రపంచ టెన్నిస్ నెంబర్‌వన్ ఆటగాడు జానిక్ సినర్ మాడ్రిడ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్‌సీడ్ సినర్ (ఇటలీ) 6-1, 6-2తో జ్వెరెవ్ (జర్మనీ)ని చిత్తుచేసి ఇక్కడ తొలిసారి టైటిల్ నెగ్గాడు. దీంతో సినర్.. వరుసగా ఐదో మాస్టర్స్ 1000 ఈవెంట్ గెలిచిన తొలి ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
ఇవి కూడా చదవండి..
200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా
అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే