Jacob Duffy New Zealand: న్యూజిలాండ్ వరల్డ్‌కప్ జట్టులో డఫీ
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:40 AM
పేసర్ జాకబ్ డఫీకి న్యూజిలాండ్ టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో తొలిసారి చోటుదక్కింది. మిచెల్ శాంట్నర్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల బృందాన్ని బుధవారం...
వెల్లింగ్టన్: పేసర్ జాకబ్ డఫీకి న్యూజిలాండ్ టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో తొలిసారి చోటుదక్కింది. మిచెల్ శాంట్నర్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల బృందాన్ని బుధవారం ప్రకటించారు. డఫీతోపాటు హెన్రీ, ఫెర్గూసన్, మిల్నే, నీషమ్ పేస్ భారాన్ని మోయనున్నారు. ఆల్‌రౌండర్లు బ్రేస్‌వెల్, ఫిలిప్స్, రచిన్ జట్టుకు అదనపు బలం.
జట్టు: మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మిచెల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారెల్ మిచెల్, ఆడమ్ మిల్నే, నీషమ్, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఇష్ సోధీ.
ఇవీ చదవండి:
కలిసి ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేశాం.. డీఎంకేతో పొత్తుపై కాంగ్రెస్
కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో బీజేపీ పొత్తు.. నిప్పులు చెరిగిన ఫడ్నవిస్