ఇషారాణి.. రన్నర్‌పతో సరి
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:40 AM
భారత యువ షట్లర్ ఇషారాణి బారువా వియత్నాం ఓపెన్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో...
వియత్నాం ఓపెన్ ఫైనల్లో ఓటమి
హో చి మిన్ సిటీ (వియత్నాం): భారత యువ షట్లర్ ఇషారాణి బారువా వియత్నాం ఓపెన్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో రన్నర్‌పతో సరిపెట్టుకుంది. సంచలన ఆటతీరుతో ఫైనల్ చేరిన ఇషా.. టైటిల్ మాత్రం అందుకోలేకపోయింది. మహిళల సింగిల్స్ తుదిపోరులో థాయ్‌లాండ్ షట్లర్ సరున్‌రాక్ వితిసార్న్ 21-8, 21-15తో ఇషారాణిపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్: వరుసగా నాలుగోసారి.. విజేతగా భారత్
ఆసియా కప్ జూనియర్ హాకీ: భారత మహిళల హ్యాట్రిక్ విజయం