పరీక్షిత్‌పై నాలుగేళ్ల నిషేధం
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:22 AM
డోపింగ్‌లో దోషిగా తేలిన భారత టెన్నిస్ డబుల్స్ ఆటగాడు పరీక్షిత్ సోమానీపై నాలుగేళ్ల నిషేధం విధించారు...
లండన్: డోపింగ్‌లో దోషిగా తేలిన భారత టెన్నిస్ డబుల్స్ ఆటగాడు పరీక్షిత్ సోమానీపై నాలుగేళ్ల నిషేధం విధించారు. గతేడాది కజకిస్థాన్‌లోని ఆస్థానాలో జరిగిన ఏటీపీ చాలెంజర్ టోర్నీ సందర్భంగా నిర్వహించిన పరీక్షలో 26 ఏళ్ల సోమానీ నిషిద్ధ ఉత్ర్పేరకం ట్రిమెటాడిజిన్ తీసుకున్నట్టు తేలింది. ఈమేరకు అతడిపై చర్య తీసుకున్నారు. డబుల్స్ ఆటగాడైన సోమానీ కెరీర్‌లో అత్యుత్తమంగా 256వ ర్యాంక్ సాధించాడు.
ఈ వార్తలనూ చదవండి:
వరుసగా మూడో పతకం.. ఆసియా క్రీడల్లో రోషిబినా దేవికి రజతం..