Share News

Indian Badminton: షట్లర్లకు కలిసి రావాలని..

ABN , Publish Date - Jan 01 , 2026 | 06:47 AM

నిరుడు బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లకు ఆశించిన ఫలితాలు రాలేదు. సింగిల్స్‌లో పీవీ సింధుతో పాటు లక్ష్యసేన్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, కిడాంబి శ్రీకాంత్‌....

Indian Badminton: షట్లర్లకు కలిసి రావాలని..

నిరుడు బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లకు ఆశించిన ఫలితాలు రాలేదు. సింగిల్స్‌లో పీవీ సింధుతో పాటు లక్ష్యసేన్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, కిడాంబి శ్రీకాంత్‌.. డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టిలాంటి స్టార్లు కొత్త ఏడాదిలోనైనా మెరుగ్గా రాణించాలనుకుంటున్నారు. ఈసారి భారత్‌ ఆతిథ్యమిస్తున్న ప్రపంచ చాంపియన్‌షి్‌పతో పాటు మరికొన్ని మెగా ఈవెంట్లలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు.

ఆలింగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ (మార్చి 3 -8: బర్మింగ్‌హామ్‌); థామస్‌, ఉబెర్‌ కప్‌ (ఏప్రిల్‌ 26- మే 3: డెన్మార్క్‌); ప్రపంచ చాంపియన్‌షిప్‌

(ఆగస్టు 17- 23: న్యూఢిల్లీ); బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ (డిసెంబరు 9-13).

ఇవీ చదవండి:

విజయ్ హజారే ట్రోఫీలో ఆ ముగ్గురు స్టార్లు.. ఆడేది ఎప్పుడంటే..?

కోమాలో స్టార్ క్రికెటర్.. పరిస్థితి విషమం!

Updated Date - Jan 01 , 2026 | 06:47 AM