Share News

పవర్‌లిఫ్టింగ్‌లో తపస్యకు స్వర్ణం

ABN , Publish Date - May 05 , 2026 | 05:32 AM

యూరో-ఆసియా పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో సంగారెడ్డి లిఫ్టర్‌ సూరినేని తపస్య...

పవర్‌లిఫ్టింగ్‌లో తపస్యకు స్వర్ణం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): యూరో-ఆసియా పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో సంగారెడ్డి లిఫ్టర్‌ సూరినేని తపస్య పసిడితో మెరిసింది. కిర్గిస్థాన్‌లో జరిగిన ఈ పోటీల్లో అండర్‌ 13-15లో 48 కిలోల విభాగంలో తపస్య మొత్తంగా 247.5 కిలోల బరువెత్తి మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. అంతేకాక స్క్వాట్‌, డెడ్‌లి్‌ఫ్టలో తన వయో విభాగంలో ప్రపంచ రికార్డులను తపస్య నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి..

బెంగాల్‌‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ

తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి

Updated Date - May 05 , 2026 | 05:32 AM