బాక్సర్ అంబేకర్‌కు పతకం ఖరారు
ABN , Publish Date - Nov 11 , 2026 | 05:32 AM
యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. పురుషుల బాక్సింగ్ 50 కిలోల విభాగంలో...
యూత్ ఒలింపిక్స్‌లో సెమీ్‌సకు చేరిక
డకార్ (సెనెగల్): యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. పురుషుల బాక్సింగ్ 50 కిలోల విభాగంలో లైరేన్‌లక్‌పామ్ అంబేకర్ మీటీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లి కనీసం కాంస్య పతకం ఖరారు చేసుకున్నాడు. మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ బౌట్‌లో నమీబియా బాక్సర్ అబ్రహామ్ కాలెన్‌గాను చిత్తుచేశాడు. బుధవారం జరిగే సెమీ్‌సలో కొలంబియాకు చెందిన ఇజాన్ జెఫ్రీ అరెవాలోతో అంబేకర్ తలపడనున్నాడు. సెమీస్‌లో ఓడిన బాక్సర్‌కు కాంస్యం దక్కుతుంది.
ఈ వార్తలనూ చదవండి:
బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!
ట్రంప్‌నకు నెతన్యాహు ఫోన్ కాల్స్.. ఇరాన్‌పై మళ్లీ దాడులకు ఒత్తిడి..