Share News

సఫారీలతో భారత్‌ ‘వరల్డ్‌కప్‌’ వామప్‌

ABN , Publish Date - Jan 28 , 2026 | 02:26 AM

వచ్చేనెల 7 నుంచి జరిగే టీ20 ప్రపంచక్‌పనకు ముందు డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఒక వామప్‌ మ్యాచ్‌ ఆడనుంది. వచ్చేనెల 4న...

సఫారీలతో భారత్‌ ‘వరల్డ్‌కప్‌’ వామప్‌

చెన్నై: వచ్చేనెల 7 నుంచి జరిగే టీ20 ప్రపంచక్‌పనకు ముందు డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఒక వామప్‌ మ్యాచ్‌ ఆడనుంది. వచ్చేనెల 4న నవీ ముంబైలో గత టోర్నీ రన్నరప్‌ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అదేరోజు, కొలంబోలో ఐర్లాండ్‌తో పాకిస్థాన్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది.

ఇవి కూడా చదవండి:

'అతను నిస్వార్థపరుడు'.. అభిషేక్ శర్మపై మంజ్రేకర్ ప్రశంసలు..

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్

Updated Date - Jan 28 , 2026 | 02:26 AM