చైనాను చిత్తుచేసి.. టాప్ 5లోకి
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:43 AM
మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు అజేయంగా దూసుకెళుతోంది. మంగళవారం జరిగిన పోరులో...
మెరుగైన భారత హాకీ అమ్మాయిల ర్యాంకు
భోపాల్: మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు అజేయంగా దూసుకెళుతోంది. మంగళవారం జరిగిన పోరులో భారత్ 6-2తో చైనాను చిత్తు చేసి వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. ఈ ప్రదర్శనతో భారత మహిళల జట్టు ఎఫ్‌ఐహెచ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి ఎగబాకింది. భారత జట్టుకిదే కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. చైనాతో పోరులో భారత్ తరఫున దీపిక హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగగా.. లాల్‌రెమ్సియాని, నేహా, సాక్షి రాణా తలో గోల్ చేశారు.
ఇవి కూడా చదవండి:
ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్ బర్త్‌డే విషెస్..
వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!