Share News

హాకీ అమ్మాయిల హ్యాట్రిక్‌

ABN , Publish Date - Jun 19 , 2026 | 05:17 AM

మహిళల హాకీ నేషన్స్‌ కప్‌లో భారత్‌ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండు విజయాలతో ...

హాకీ అమ్మాయిల హ్యాట్రిక్‌

ఆక్లాండ్‌ (న్యూజిలాండ్‌): మహిళల హాకీ నేషన్స్‌ కప్‌లో భారత్‌ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండు విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న భారత్‌.. గురువారం జరిగిన తమ ఆఖరి గ్రూప్‌ దశ పోరులో 3-2తో ఉరుగ్వేపై గెలిచింది. ఇలా హ్యాట్రిక్‌ విజయంతో గ్రూప్‌-ఎలో అగ్రస్థానంలో నిలిచింది.

ఇవీ చదవండి:

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!

జులన్‌ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ

Updated Date - Jun 19 , 2026 | 05:17 AM