హాకీ సెమీస్‌లో కొరియాతో ఢీ..
ABN , Publish Date - Sep 28 , 2026 | 05:06 AM
మహిళల హాకీ గ్రూప్ ‘బి’ చివరి మ్యాచ్‌లో భారత్ 7-0తో సింగపూర్‌పై గెలుపొందింది. ఈనెల 30న జరిగే సెమీఫైనల్లో కొరియాతో...
మహిళల హాకీ గ్రూప్ ‘బి’ చివరి మ్యాచ్‌లో భారత్ 7-0తో సింగపూర్‌పై గెలుపొందింది. ఈనెల 30న జరిగే సెమీఫైనల్లో కొరియాతో మన మహిళలు అమీతుమీ తేల్చుకుంటారు. వాలీబాల్‌లో పురుషుల జట్టు గ్రూప్ ‘సి’ తొలి మ్యాచ్‌లో 3-0తో వియత్నాంపై నెగ్గింది. సెపక్ తక్రా మహిళల డబుల్స్‌లో భారత్ గ్రూప్ ‘బి’ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. ఫెన్సింగ్ మహిళల సబ్రె టీమ్ విభాగం క్వార్టర్‌ఫైనల్లో భారత్ 35-45తో ఉజ్బెకిస్థాన్ చేతిలో ఓడింది. వెయిట్‌లిఫ్టింగ్ మహిళల 69కి.లలో హర్జిందర్ కౌర్ తొమ్మిదో స్థానంతో నిరాశపరిచింది. కురా్‌షలో బరిలో దిగిన నలుగురూ ఓడిపోయారు. ఈక్వెస్ట్రియన్ వ్యక్తిగత డ్రస్సేజ్ ఫైనల్‌లో విపుల్ ఎనిమిది, జై సుద్ తొమ్మిదో స్థానంలో నిలిచారు.
ఈ వార్తలూ చదవండి
ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక
నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే