Share News

ప్రపంచ టీటీలో ఉక్రెయిన్‌పై అమ్మాయిల గెలుపు

ABN , Publish Date - Apr 30 , 2026 | 03:35 AM

ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిల జట్టు అదరగొట్టింది...

ప్రపంచ టీటీలో ఉక్రెయిన్‌పై అమ్మాయిల గెలుపు

లండన్‌: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిల జట్టు అదరగొట్టింది. గ్రూప్‌-6లో బుధవారం జరిగిన రెండో పోరులో భారత్‌ 3-2తో ఉక్రెయిన్‌పై గెలిచింది. తొలి పోరులో ఉగాండ నుంచి భారత్‌కు వాకోవర్‌ లభించింది.

ఇవి కూడా చదవండి:

సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. ఎంఐ గెలుపు బాట పడుతుందా?

సల్మాన్ ఖాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై.. వీడియో వైరల్

Updated Date - Apr 30 , 2026 | 03:35 AM