ప్రపంచ ఉషులో భారత్‌కు రెండు కాంస్యాలు
ABN , Publish Date - Mar 30 , 2026 | 01:28 AM
ప్రపంచ ఉషు ఛాంపియన్‌షిప్ లో భారత క్రీడాకారులు రెండు కాంస్య పతకాలు...
తియాన్‌జిన్ (చైనా): ప్రపంచ ఉషు ఛాంపియన్‌షిప్ లో భారత క్రీడాకారులు రెండు కాంస్య పతకాలు సాధించారు. బాలికల విభాగంలో అను, బాలుర కేటగిరిలో గౌతమ్ మన్కాస్ కంచు పతకాలు అందుకున్నారు. ఇక, వివిధ కేటగిరిల్లో మరో నలుగురు భారత క్రీడాకారులు ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి:
ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి మేరీకోమ్!
ఆ ప్లేయర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్