Share News

రెండోరోజూ పతక జోరు

ABN , Publish Date - Apr 23 , 2026 | 01:53 AM

ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ జూనియర్‌ వరల్డ్‌క్‌పలో భారత షూటర్ల పతక జోరు రెండోరోజూ కొనసాగింది. బుధవారం జరిగిన పోటీల్లో...

రెండోరోజూ పతక జోరు

మూడు రజతాలు, ఓ కాంస్యం

  • జూనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌కప్‌

కైరో (ఈజిప్టు): ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ జూనియర్‌ వరల్డ్‌క్‌పలో భారత షూటర్ల పతక జోరు రెండోరోజూ కొనసాగింది. బుధవారం జరిగిన పోటీల్లో మన షూటర్లు ఏకంగా మూడు రజతాలు, ఓ కాంస్యం సాధించారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ ఈవెంట్‌లో రోహిత్‌ కన్యన్‌ రెండోస్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో సెజాల్‌ కాంబ్లే రెండో స్థానంతో రజతం అందుకుంది. ఇక, పురుషుల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో రాజ్‌చంద్ర రజతం, అభినవ్‌ దేశ్వాల్‌ కాంస్యం కైవసం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

డ్రగ్స్ టెస్టులో పాజిటివ్.. పాక్ క్రికెటర్‌ కాంట్రాక్ట్ రద్దు చేసిన పీసీబీ

భారత లీగ్‌లో ఆడినందుకు ఆసీస్ మాజీ ప్లేయర్‌పై వేటు

Updated Date - Apr 23 , 2026 | 01:53 AM