ప్రపంచ టీటీలో భారత్ బోణీ
ABN , Publish Date - Apr 29 , 2026 | 01:34 AM
ప్రపంచ టీమ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షి్‌పలో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది...
లండన్: ప్రపంచ టీమ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షి్‌పలో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. మంగళవారం ట్యునీషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-0తో నెగ్గింది. భారత మహిళల జట్టుకు వాకోవర్ లభించడంతో సులభంగా రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. పురుషుల బృందంలో మానుష్ షా, మానవ్ ఠక్కర్, హర్మీత్ దేశాయ్ విజయాలతో భారత్ ఖాతా తెరిచింది.
ఇవి కూడా చదవండి:
జనన రికార్డుల్లో వ్యత్యాసాలు.. అండర్ 17 మహిళా రెజ్లర్‌పై వేటు
మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి: విరాట్ కోహ్లీ