Share News

భారత్‌కు కఠిన పరీక్ష

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:34 AM

భారత ఫుట్‌బాల్‌కు రాబోయే రెండు వారాలు కీలక పరీక్ష కానున్నాయి. ప్రపంచ ఫుట్‌బాల్‌లో మూడు పటిష్ట జట్లతో...

భారత్‌కు కఠిన పరీక్ష

రా. 7.30 నుంచి

సోనీ నెట్‌వర్క్‌లో...

పనామాతో నేడు ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌

బెంగళూరు: భారత ఫుట్‌బాల్‌కు రాబోయే రెండు వారాలు కీలక పరీక్ష కానున్నాయి. ప్రపంచ ఫుట్‌బాల్‌లో మూడు పటిష్ట జట్లతో స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడడం ద్వారా తన సత్తాను పరీక్షించుకోనుంది. అందులో భాగంగా శుక్రవారం ఇక్కడి కంఠీరవ స్టేడియంలో పనామా జట్టును ఢీకొననుంది. కోల్‌కతాలో జరిగే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో..వచ్చే నెల మూడున బ్రెజిల్‌ను, ఆరున ఉరుగ్వేను భారత్‌ ఎదుర్కోనుంది.

ఈ వార్తలనూ చదవండి:

వరుసగా మూడో పతకం.. ఆసియా క్రీడల్లో రోషిబినా దేవికి రజతం..

అప్పుడు మల్లి.. ఇప్పుడు మీరా!

Updated Date - Sep 25 , 2026 | 05:34 AM