Share News

భారత్‌ X పాకిస్థాన్‌ ‘శాఫ్‌’ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నేడు

ABN , Publish Date - Nov 17 , 2026 | 03:58 AM

దక్షిణ ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) సకార్‌ చాంపియన్‌షి్‌పలో...

భారత్‌  X పాకిస్థాన్‌ ‘శాఫ్‌’ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నేడు

ఢాకా: దక్షిణ ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) సకార్‌ చాంపియన్‌షి్‌పలో హ్యట్రిక్‌ టైటిల్‌పై డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ గురిపెట్టింది. ఈ క్రమంలో మంగళవారం జరిగే ఫైనల్లో పాకిస్థాన్‌ను ఢీకొననుంది. మరోసారి విజేతగా నిలిస్తే భారత్‌ ఖాతాలో పదో టైటిల్‌ చేరుతుంది.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పునర్నియామకం

ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం

Updated Date - Nov 17 , 2026 | 03:58 AM