Share News

భారత్‌లో ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌

ABN , Publish Date - May 28 , 2026 | 02:04 AM

అథ్లెటిక్స్‌లో మరో రెండు అంతర్జాతీయ ఈవెంట్లకు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. చండీగఢ్‌ వేదికగా...

భారత్‌లో ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌

న్యూఢిల్లీ: అథ్లెటిక్స్‌లో మరో రెండు అంతర్జాతీయ ఈవెంట్లకు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. చండీగఢ్‌ వేదికగా వచ్చే ఏడాది (2027) ఆసియా రిలే చాంపియన్‌షిప్‌ జరగనుంది. అలాగే 2028లో జరిగే ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పనకు భువనేశ్వర్‌ వేదిక కానుంది.

ఇవి కూడా చదవండి:

రాజస్థాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్‌హెచ్‌లో వారిద్దరిపై వేటు!

సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!

Updated Date - May 28 , 2026 | 02:04 AM