వేల్స్‌తో భారత్ తొలి పోరు
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:32 AM
హాకీ ప్రపంచక్‌పలో భారత పురుషుల బృందం తన పోరును వేల్స్ జట్టుతో ప్రారంభించనుంది. బెల్జియం, నెదర్లాండ్స్ వేదికలుగా...
ఆగస్టు 17న పాక్‌తో ఢీ ఫ హాకీ ప్రపంచకప్
లసాన్నె: హాకీ ప్రపంచక్‌పలో భారత పురుషుల బృందం తన పోరును వేల్స్ జట్టుతో ప్రారంభించనుంది. బెల్జియం, నెదర్లాండ్స్ వేదికలుగా ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి పురుషులు, మహిళల ప్రపంచకప్‌లు జరగనున్నాయి. తొలిరోజు వేల్స్‌తో, రెండో మ్యాచ్‌ను ఆగస్టు 17న ఇంగ్లండ్‌తో, 19న పాకిస్థాన్‌తో భారత పురుషుల జట్టు తలపడనుంది. ఇక.. తన ప్రారంభ మ్యాచ్‌ను 16న చైనాతో ఆడనున్న భారత మహిళల బృందం.. 18న దక్షిణాఫ్రికాతో, 20న ఇంగ్లండ్‌తో పోటీపడనుంది.
ఇవి కూడా చదవండి..
జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు
సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..