Share News

Mega Sports Events: కామన్వెల్త్‌, ఆసియాడ్‌ సంబరం

ABN , Publish Date - Jan 01 , 2026 | 06:51 AM

నాలుగేళ్లకోసారి జరిగే కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడలకు ఈ ఏడాది ముస్తాబైంది....

Mega Sports Events: కామన్వెల్త్‌, ఆసియాడ్‌ సంబరం

నాలుగేళ్లకోసారి జరిగే కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడలకు ఈ ఏడాది ముస్తాబైంది. ఈ మెగా ఈవెంట్లలో భారత్‌ అత్యధిక పతకాలు సాధించే అవకాశముంది.

కామన్వెల్త్‌ క్రీడలు (జులై 23- ఆగస్టు 2: స్కాట్లాండ్‌);

ఆసియా క్రీడలు (సెప్టెంబరు 19 - అక్టోబరు 4: జపాన్‌).

ఇతర ప్రధాన ఈవెంట్లు

పురుషులు, మహిళల హాకీ ప్రపంచకప్‌ (ఆగస్టు 14-30: బెల్జియం, నెదర్లాండ్స్‌); బాక్సింగ్‌ ఆసియా చాంపియన్‌షిప్‌ (మార్చి 28 - ఏప్రిల్‌ 1: మంగోలియా); ప్రపంచ టేబుల్‌టెన్నిస్‌ స్టార్‌ కంటెండర్‌ సిరీస్‌ (ఫిబ్రవరి 10-15: చెన్నై); ఐటీటీఎఫ్‌ వరల్డ్‌ టీమ్‌ టీటీ ఫైనల్స్‌ (ఏప్రిల్‌ 28- మే 10: లండన్‌); అథ్లెటిక్స్‌ డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌ (సెప్టెంబరు 4-5: చైనా); రెజ్లింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ (అక్టోబరు 24 నుంచి: బహ్రెయిన్‌); షూటింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ (నవంబరు 1 నుంచి: దోహా); వెయిట్‌ లిఫ్టింగ్‌ ఆసియా చాంపియన్‌షిప్‌ (ఏప్రిల్‌ 1-10: అహ్మదాబాద్‌); వెయిట్‌లిఫ్టింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ (అక్టోబరు 27- నవంబరు 8: చైనా).

ఇవీ చదవండి:

విజయ్ హజారే ట్రోఫీలో ఆ ముగ్గురు స్టార్లు.. ఆడేది ఎప్పుడంటే..?

కోమాలో స్టార్ క్రికెటర్.. పరిస్థితి విషమం!

Updated Date - Jan 01 , 2026 | 06:53 AM