Share News

‘కలిసి ఎదుగుదాం’

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:30 AM

‘కలిసి ఎదుగుదాం’ పేరిట ఒలింపిక్‌ ప్రాజెక్ట్‌ ప్రజెంటేషన్‌ చేయనున్నట్టు కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ,...

‘కలిసి ఎదుగుదాం’

ఒలింపిక్‌ బిడ్డింగ్‌లో భారత్‌ విజన్‌ ఇదే..

న్యూఢిల్లీ: ‘కలిసి ఎదుగుదాం’ పేరిట ఒలింపిక్‌ ప్రాజెక్ట్‌ ప్రజెంటేషన్‌ చేయనున్నట్టు కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ, భారత ఒలింపిక్‌ సంఘం చీఫ్‌ పీటీ ఉష చెప్పారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని భారత్‌ తహతహలాడుతోంది. అయితే, మ నతోపాటు మరో ఆరు దేశాలు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చేనెల చివర్లో అంతర్జాతీ య ఒలింపిక్‌ కమిటీ ఫ్యూచర్‌ హోస్ట్‌ కమిషన్‌ ముందు ఈ ప్రాజెక్ట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తామని ఉష చెప్పింది.

ఇవి కూడా చదవండి:

ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ

తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి

Updated Date - Oct 08 , 2026 | 05:30 AM