Share News

జూస్కాట్లాండ్‌తో భారత్‌ డ్రా

ABN , Publish Date - Mar 10 , 2026 | 02:57 AM

ఎఫ్‌ఐహెచ్‌ మహిళల హాకీ ప్రపంచకప్‌ క్వాలిఫ యర్స్‌లో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌ను భారత్‌ 2-2తో డ్రాగా ముగించింది...

జూస్కాట్లాండ్‌తో భారత్‌ డ్రా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఎఫ్‌ఐహెచ్‌ మహిళల హాకీ ప్రపంచకప్‌ క్వాలిఫ యర్స్‌లో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌ను భారత్‌ 2-2తో డ్రాగా ముగించింది. సోమవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత తరపున నవ్‌నీత్‌ కౌర్‌ (17వ నిమిషం), టొప్పో (28), స్కాట్లాండ్‌ జట్టులో హీథర్‌ మెక్‌వాన్‌ (5), బర్నెట్‌ (32) గోల్స్‌ చేశారు. ఇతర మ్యాచ్‌ల్లో ఇటలీ 3-0తో ఆస్ట్రియాపై, ఇంగ్లండ్‌ 3-0తో కొరియాపై, ఉరుగ్వే 3-2తో వేల్స్‌పై నెగ్గాయి.

ఇవి కూడా చదవండి:

ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్

Updated Date - Mar 10 , 2026 | 02:57 AM