మంగోలియాపై అలవోకగా..
ABN , Publish Date - Apr 11 , 2026 | 04:58 AM
బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా/ఓసియానా గ్రూప్-1 పోరులో మంగోలియాపై భారత్ 3-0తో ఘనవిజయం సాధించింది....
3-0తో భారత్ గెలుపు
బిల్లీ జీన్ కింగ్ కప్
న్యూఢిల్లీ: బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా/ఓసియానా గ్రూప్-1 పోరులో మంగోలియాపై భారత్ 3-0తో ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఈ పోరులోని తొలి మ్యాచ్‌లో జీల్ దేశాయ్ 6-0, 6-0తో అను గాంటర్‌ను ఓడించింది. రెండో సింగిల్స్‌లో తెలుగమ్మాయి సహజ 6-0, 6-0తో 32 ఏళ్ల జర్గల్‌పై నెగ్గింది. చివరిదైన డబుల్స్ లో వైష్ణవి/రుతుజా భోసాలే 6-1, 6-0తో ఖోన్‌గోర్జుల్/జర్గల్‌పై నెగ్గడంతో భారత్ క్లీన్‌స్వీ్‌ప చేసింది. శనివారం జరిగే పోరులో కొరియాతో భారత్ తలపడుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి
మహిళల జోలికొస్తే అదే చివరి రోజు: మంత్రి సవిత..
బొత్స భావోద్వేగం.. వైఎస్ షర్మిల రియాక్షన్