Share News

సెమీస్‌కు సాకర్‌ కుర్రాళ్లు

ABN , Publish Date - Nov 12 , 2026 | 03:31 AM

దక్షిణాసియా క్రీడల ఫుట్‌బాల్‌ (శాఫ్‌) ఛాంపియన్‌షిప్‌లో భారత కుర్రాళ్లు సెమీఫైనల్‌ చేరారు. బుధవారం జరిగిన గ్రూప్‌-బి ఆఖరి లీగ్‌...

సెమీస్‌కు సాకర్‌ కుర్రాళ్లు

ఢాకా: దక్షిణాసియా క్రీడల ఫుట్‌బాల్‌ (శాఫ్‌) ఛాంపియన్‌షిప్‌లో భారత కుర్రాళ్లు సెమీఫైనల్‌ చేరారు. బుధవారం జరిగిన గ్రూప్‌-బి ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ భారత్‌ 1-0తో మాల్దీవులును ఓడించింది. సుహైల్‌ 38వ నిమిషంలో గోల్‌ చేసి భారత్‌ను గెలిపించాడు. ఈ గెలుపుతో భారత్‌ 6 పాయింట్లతో గ్రూప్‌ టాపర్‌గా నిలిచి నాకౌట్‌లోకి ప్రవేశించింది

ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్ష్‌దీప్ సింగ్!

కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ఈ వైరల్ వీడియో చూశారా?

Updated Date - Nov 12 , 2026 | 03:31 AM