తైక్వాండోలో గిన్నిస్ రికార్డు
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:59 AM
హైదరాబాద్‌కు చెందిన సోనియా మాల్తుంకర్ తైక్వాండోలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది...
హైదరాబాద్ సిటీ (కార్వాన్): హైదరాబాద్‌కు చెందిన సోనియా మాల్తుంకర్ తైక్వాండోలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ పోటీలో మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ కళాశాలకు చెందిన సోనియా సుదీర్ఘ సమయం నిరంతరాయంగా కిక్‌లు, పంచ్‌లతో ప్రదర్శన ఇవ్వడంద్వారా ఈ రికార్డును సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
అరుదైన గౌరవం.. ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీలోకి భారత షూటర్ మను భాకర్
ఐపీఎల్ 2027: ఎల్ఎస్‌జీతో ట్రేడ్ డీల్.. రాజస్థాన్ రాయల్స్‌కు షమీ