అగ్రస్థానానికి హైదరాబాద్
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:28 AM
రగ్బీ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ హీరోస్ టాప్‌నను చేరుకొంది. పురుషుల విభాగంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో...
రగ్బీ ప్రీమియర్ లీగ్
హైదరాబాద్: రగ్బీ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ హీరోస్ టాప్‌నను చేరుకొంది. పురుషుల విభాగంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 33-0తో ముంబై డ్రీమర్స్‌ను చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో ఢిల్లీ రెడ్జ్ 40-28తో కోల్‌కతా బంగా టైగర్స్‌పై నెగ్గగా.. బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్-చెన్నై బుల్స్ మధ్య మ్యాచ్ 14-14తో టైగా ముగిసింది.
ఇవి కూడా చదవండి:
పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!
కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!