Veeravalli Joshitha: జోషితకు స్వర్ణం
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:03 AM
జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-17లో హైదరాబాద్ యువ ఆర్చర్ వీరవల్లి జోషిత...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-17లో హైదరాబాద్ యువ ఆర్చర్ వీరవల్లి జోషిత ఒక స్వర్ణం, రజతంతో మెరిసింది. 15 ఏళ్ల జోషిత రాంచీలో జరిగిన ఈ పోటీల్లో కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచింది. అంకుముందు జరిగిన క్వాలిఫయర్స్‌లో రజతం సాధించింది.
ఇవి కూడా చదవండి:
సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ ఔట్.. ఆ స్థానంలో ఆడేది ఎవరంటే?
నన్ను ఆల్‌రౌండర్‌గా మార్చాలనుకుంటున్నారు.. హర్షిత్ రాణా