ఆర్చరీలో జోషితకు స్వర్ణం
ABN , Publish Date - Mar 16 , 2026 | 02:23 AM
జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి జోషిత స్వర్ణ పతకంతో సత్తా చాటింది....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి జోషిత స్వర్ణ పతకంతో సత్తా చాటింది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో 15 ఏళ్ల జోషిత జూనియర్ కేటగిరిలో విజేతగా నిలిచింది. ఇక, సబ్ జూనియర్ విభాగంలో మూడోస్థానంతో కాంస్యం అందుకుంది.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ
ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు