హన్సిక, నేహాకు కాంస్యాలు
ABN , Publish Date - Apr 10 , 2026 | 01:40 AM
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షి్‌పలో హన్సిక లాంబ, నేహ కాంస్య పతకాలతో సత్తా చాటారు. ఇక మీనాక్షీ గోయత్ స్వర్ణ పోరుకు...
ఆసియా సీనియర్ రెజ్లింగ్
బిష్కెక్ (కిర్గిస్థాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షి్‌పలో హన్సిక లాంబ, నేహ కాంస్య పతకాలతో సత్తా చాటారు. ఇక మీనాక్షీ గోయత్ స్వర్ణ పోరుకు చేరింది. గురువారం జరిగిన 53కి. విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో హన్సిక 6-1తో అరూకె (కిర్గిస్థాన్)పై నెగ్గింది. 59 కి. కాంస్య పోరులో నేహ 10-4తో బోలోర్తుయ (మంగోలియా)ని చిత్తు చేసింది. 55 కి. సెమీఫైనల్లో మీనాక్షీ గోయత్ ఓటమి అంచులనుంచి బయటపడి కొరియాకు చెందిన సియోయోంగ్ పార్క్‌పై విజయం సాధించడం విశేషం.
ఇవి కూడా చదవండి:
ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య