Share News

ఆ నొప్పిని కూడా లెక్కచేయలేదు

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:33 AM

కామన్వెల్త్‌ క్రీడల వెయిట్‌ లిఫ్టింగ్‌లో జ్ఞానేశ్వరి యాదవ్‌ రజతం సాధించింది. అయితే, రుతుస్రావ నొప్పితో ఇబ్బందిపడుతున్నా కూడా...

ఆ నొప్పిని కూడా లెక్కచేయలేదు

లిఫ్టర్‌ జ్ఞానేశ్వరి

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ క్రీడల వెయిట్‌ లిఫ్టింగ్‌లో జ్ఞానేశ్వరి యాదవ్‌ రజతం సాధించింది. అయితే, రుతుస్రావ నొప్పితో ఇబ్బందిపడుతున్నా కూడా.. పతకం గెలవాలనే సంకల్పంతో దాన్ని అధిగమించినట్టు ఆమె వెల్లడించింది. ‘గతంలో ఇలాంటి పరిస్థితుల్లో కూడా సాధన చేశా. కానీ, పీరియడ్‌ వచ్చిన తొలి రోజే బరిలోకి దిగలేదు. నా సంకల్పం ముందు ఈ నొప్పి ఏపాటిదనే మైండ్‌ సెట్‌తో పోటీలో పాల్గొన్నాన’ని చెప్పింది. తొలి లిఫ్ట్‌ చేసిన తర్వాత తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు

రహానేకు దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు: సునీల్ గావస్కర్

Updated Date - Aug 05 , 2026 | 05:33 AM