గుకేష్‌కు రెండో డ్రా
ABN , Publish Date - Nov 26 , 2026 | 02:42 AM
ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్ కూడా డ్రాగానే ముగిసింది. బుధవారం జరిగిన ఈ గేమ్‌లో...
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్
జెనీవా: ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్ కూడా డ్రాగానే ముగిసింది. బుధవారం జరిగిన ఈ గేమ్‌లో 20వ ఎత్తు వద్ద భారత గ్రాండ్‌మాస్టర్ గుకేష్-ఉజ్బెకిస్థాన్ జీఎం జావోఖిర్ సిందరోవ్ డ్రాకి అంగీకరించడంతో ఫలితం తేలకుండానే పోటీ ముగిసింది. దీంతో ఇరువురికి చెరో 0.5 పాయింట్ లభించింది. రెండు డ్రాల అనంతరం ఇరువురి ఖాతాలో చెరో ఒక పాయింట్ చేరింది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్