Share News

విమానం నడిపిన క్రికెటర్‌ ఫిలిప్స్‌

ABN , Publish Date - Mar 19 , 2026 | 02:42 AM

మైదానంలో సిక్సర్లు సంధించడమే కాదు.. విమానంతో గాల్లో చక్కర్లు కొడుతున్నాడు న్యూజిలాండ్‌ క్రికెటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌. పైలట్‌ శిక్షణ...

విమానం నడిపిన క్రికెటర్‌ ఫిలిప్స్‌

ఆక్లాండ్‌: మైదానంలో సిక్సర్లు సంధించడమే కాదు.. విమానంతో గాల్లో చక్కర్లు కొడుతున్నాడు న్యూజిలాండ్‌ క్రికెటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌. పైలట్‌ శిక్షణ తీసుకుంటున్న ఈ స్టార్‌ బ్యాటర్‌ ఓ బుల్లి విమానాన్ని నడిపి చూపించాడు. ఫిలి్‌ప్సకు చిన్ననాటి నుంచి విమానాలంటే ఎంతో ఇష్టం. తన దగ్గర పుష్కలంగా డబ్బు ఉండుంటే.. క్రికెట్‌కు బదులు విమానయానాన్ని కెరీర్‌గా ఎంచుకొనే వాడినని ఫిలిప్స్‌ తెలిపాడు.

ఇవి కూడా చదవండి..

జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు

సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..

Updated Date - Mar 19 , 2026 | 02:42 AM