రజతంతో మెరిసిన గీత
ABN , Publish Date - Mar 30 , 2026 | 01:42 AM
ఖేలో ఇండియా గిరిజన క్రీడల్లో నారాయణపేట రెజ్లర్ కె.గీత రజతంతో మెరిసింది....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా గిరిజన క్రీడల్లో నారాయణపేట రెజ్లర్ కె.గీత రజతంతో మెరిసింది. ఆదివారం చత్తీస్‌గఢ్‌లో ముగిసిన ఐదో రోజు పోటీల్లోని 50 కిలోల విభాగంలో గీత త్రుటిలో స్వర్ణం చేజార్చుకుంది. పూనమ్ ఒరాన్ (జార్ఖండ్) స్వర్ణం, చంచల కుమారి (జార్ఖండ్), రూప్ టాలిన్ (అసోం) సంయుక్తంగా కాంస్యం అందుకున్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి మేరీకోమ్!
ఆ ప్లేయర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్