Share News

India Open Badminton 2026; గాయత్రి జోడీ శుభారంభం

ABN , Publish Date - Jan 14 , 2026 | 06:06 AM

ఇండియా ఓపెన్‌ మహిళల డబుల్స్‌లో భారత స్టార్‌ జోడీ గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ శుభారంభం చేసింది. మంగళవారం...

India Open Badminton 2026; గాయత్రి జోడీ శుభారంభం

  • లక్ష్యసేన్‌ ముందంజ

  • ఇండియా ఓపెన్‌

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ మహిళల డబుల్స్‌లో భారత స్టార్‌ జోడీ గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ శుభారంభం చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి రౌండ్‌లో గాయత్రి జంట 21-15, 21-11తో ఓర్నిచా-సువాచై (ఽథాయ్‌లాండ్‌) ద్వయంపై నెగ్గింది. సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ 21-12, 21-15తో సహచర ఆటగాడు ఆయుష్‌ షెట్టిపై గెలిచాడు. పురుషుల డబుల్స్‌లో భారత జంట హరిహరణ్‌-అర్జున్‌ ద్వయం ముందంజ వేసింది.

ఇవి కూడా చదవండి:

ధనశ్రీతో రియాలిటీ షో.. ఆ వార్తలను ఖండించిన చాహల్

రో-కో నన్ను ‘చోటా చీకూ’ అని పిలిచారు: విరాట్ పోలికలతో ఉన్న బాలుడు

Updated Date - Jan 14 , 2026 | 06:06 AM