ఫ్రెంచ్ ఓపెన్ ప్రైజ్‌మనీ 10 శాతం పెంపు
ABN , Publish Date - Apr 17 , 2026 | 02:56 AM
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ప్రైజ్‌మనీ గత ఏడాది కంటే దాదా పు 10 శాతం పెరిగింది. దాంతో మొత్తం...
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ప్రైజ్‌మనీ గత ఏడాది కంటే దాదా పు 10 శాతం పెరిగింది. దాంతో మొత్తం ప్రైజ్‌మనీ రూ. 603 కోట్ల కు చేరింది. పురుషులు, మహిళల సింగిల్స్ విజేతలు ఒక్కొక్కరికి రూ. 31 కోట్లు, రన్నరప్‌లకు రూ. 15.35 కోట్ల చొప్పున లభిస్తాయి. సెమీస్ చేరిన వారికి రూ. 8.22 కోట్లు దక్కుతాయి. ఫ్రెంచ్ ఓపెన్ వచ్చే నెల 24న ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి:
బంగ్లా క్రికెట్ అభిమానులకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్
'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'లో ప్రత్యేకంగా నిలిచిన ఆర్సీబీ