Share News

వరల్డ్‌ కప్‌ డ్రీమ్‌ టీమ్‌లో వొజిన్హా, హాలాండ్‌

ABN , Publish Date - Jul 24 , 2026 | 04:44 AM

అభిమానులు ఓటింగ్‌ ద్వారా ఎంపికచేసిన ప్రపంచ కప్‌ డ్రీమ్‌ టీమ్‌ను ఫిఫా గురువారం ప్రకటించింది...

వరల్డ్‌ కప్‌ డ్రీమ్‌ టీమ్‌లో వొజిన్హా, హాలాండ్‌

న్యూఢిల్లీ: అభిమానులు ఓటింగ్‌ ద్వారా ఎంపికచేసిన ప్రపంచ కప్‌ డ్రీమ్‌ టీమ్‌ను ఫిఫా గురువారం ప్రకటించింది. పసికూన కేప్‌ వెర్డె గోల్‌కీపర్‌ వొజిన్హా, నార్వే స్ట్రయికర్‌ హాలాండ్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. ఇక స్టార్లు లియోనెల్‌ మెస్సీ, కిలియన్‌ ఎంబాపె, జూడ్‌ బెలింగ్‌హామ్‌ ఈ జట్టులో ఉన్నారు.

డ్రీమ్‌ లెవెన్‌ : గోల్‌కీపర్‌: వొజిన్హా (కేప్‌ వెర్డె), డిఫెండర్లు : పెడ్రో పోరో (స్పెయిన్‌), మార్జినెజ్‌ (అర్జెంటీనా), డయట్‌ ఉపామెకానో (ఫ్రాన్స్‌), మార్క్‌ కుకురెల్లా (స్పెయిన్‌), మిడ్‌ఫీల్డర్లు : రోడ్రీ (స్పెయిన్‌), మైకేల్‌ ఒలిస్‌ (ఫ్రాన్స్‌), జూడ్‌ బెలింగ్‌హామ్‌ (ఇంగ్లండ్‌), అటాకర్లు : మెస్సీ (అర్జెంటీనా), హాలాండ్‌ (నార్వే), ఎంబాపె (ఫ్రాన్స్‌).

ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!

ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు

Updated Date - Jul 24 , 2026 | 04:44 AM