FIFA World Cup 2026: ఫిఫా పండుగ
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:56 AM
విశ్వవ్యాప్తంగా అతిపెద్ద క్రీడా సంబరమైన ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరిగేది కూడా ఈ ఏడాదే....
విశ్వవ్యాప్తంగా అతిపెద్ద క్రీడా సంబరమైన ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరిగేది కూడా ఈ ఏడాదే. అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యమిస్తున్న ఈ మెగా కప్ లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో లాంటి స్టార్లకు కెరీర్‌లో చివరిదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీ రసవత్తరంగా సాగే అవకాశముంది.
ఏఎ్‌ఫసీ మహిళల ఆసియా కప్ (మార్చి: ఆస్ట్రేలియా); ఫిఫా పురుషుల ప్రపంచ కప్ (జూన్ 11- జులై 19: అమెరికా, కెనడా, మెక్సికో); యూరోపియన్ చాంపియన్స్ లీగ్ ఫైనల్ (మే 30: బుడాపెస్ట్).
ఇవీ చదవండి:
విజయ్ హజారే ట్రోఫీలో ఆ ముగ్గురు స్టార్లు.. ఆడేది ఎప్పుడంటే..?
కోమాలో స్టార్ క్రికెటర్.. పరిస్థితి విషమం!