Share News

రోయింగ్‌ కోచ్‌ ఇస్మాయిల్‌కు మొండిచేయి

ABN , Publish Date - May 21 , 2026 | 01:14 AM

సుదీర్ఘకాలంగా జాతీయ రోయింగ్‌ జట్టుతో పనిచేస్తున్న ద్రోణాచార్య అవార్డు గ్రహీత, దిగ్గజ కోచ్‌ ఇస్మాయిల్‌ బేగ్‌కు...

రోయింగ్‌ కోచ్‌ ఇస్మాయిల్‌కు మొండిచేయి

ఆసియాడ్‌ కోచింగ్‌ బృందంలోకి ఎంపిక చేయని జాతీయ సమాఖ్య

న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా జాతీయ రోయింగ్‌ జట్టుతో పనిచేస్తున్న ద్రోణాచార్య అవార్డు గ్రహీత, దిగ్గజ కోచ్‌ ఇస్మాయిల్‌ బేగ్‌కు భారత రోయింగ్‌ సమాఖ్య మొండిచేయి చూపింది. జపాన్‌ వేదికగా జరిగే ఆసియా క్రీడలకు భారత జట్టు కోచ్‌ల బృందంలోకి ఇస్మాయిల్‌ను తీసుకోలేదు. తెలుగువాడైన ఇస్మాయిల్‌ శిక్షణలోనే గత ఆసియాడ్‌లో భారత్‌ 5 పతకాలు సాధించింది.

ఇవి కూడా చదవండి:

భారత టీ20 జట్టుకు శ్రేయస్ కెప్టెన్ అవుతాడు: రికీ పాంటింగ్

లార్డ్స్‌ మైదానంలో తొలి టీ20 ప్రపంచ కప్ గెలుస్తాం: జెమీమా

Updated Date - May 21 , 2026 | 01:14 AM