సిత్వాలకు రజతం
ABN , Publish Date - Sep 03 , 2026 | 04:46 AM
పాన్ ఆమ్ కప్ బిలియర్డ్స్ చాంపియన్‌షి్‌పలో భారత క్యూయిస్ట్ ధ్రువ్ సిత్వాల రజతం దక్కించుకొన్నాడు...
న్యూఢిల్లీ: పాన్ ఆమ్ కప్ బిలియర్డ్స్ చాంపియన్‌షి్‌పలో భారత క్యూయిస్ట్ ధ్రువ్ సిత్వాల రజతం దక్కించుకొన్నాడు. కెనడాలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సింగపూర్ ప్లేయర్ పీటర్ గిల్‌క్రిస్ట్ చేతిలో ధ్రువ్ 972-1500తో పరాజయం పాలయ్యాడు. రెండేళ్ల క్రితం గిల్‌క్రి్‌స్టపై ధ్రువ్ గెలిచినా.. ఇటీవలి కాలంలో తడబడుతున్నాడు.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..